సామ్‌ సూత్రం.. హిమజ సీక్రెట్‌.. మలైక యోగా - social look of cinema celebrities
close
Published : 27/04/2021 00:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సామ్‌ సూత్రం.. హిమజ సీక్రెట్‌.. మలైక యోగా

సోషల్‌ లుక్‌: తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆశ, సానుకూల దృక్పథం.. ఈ రెండు మాత్రమే మనకు ఇప్పుడు సహాయం చేయగలవంటోంది నటి సమంత.

* కొంతమంది ఫేమస్‌ కాకపోయినా గొప్పవాళ్లే అంటూ.. తన తల్లితో దిగిన సెల్ఫీని పంచుకుంది నటి పూనమ్‌కౌర్‌.

* చంద్రుడి సోదరిని అంటూ నటి శోభిత దూళిపాళ్ల ఒక బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటో షేర్‌ చేసింది.

* ఏదీ మనకు సులభంగా సాధ్యం కాదు.. మనమే మరింత దృఢంగా తయారు కావాలంటోంది నటి వితిక.

* నటి రుహానిశర్మ ఒక సిగ్గుపడుతూ ఉన్న ఫొటోను పంచుకుంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని