బీచ్‌లో అప్సర.. నోరూరించే అరియాన ‘ఫ్రై’ - social look of cinema celebrities
close
Published : 25/05/2021 01:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బీచ్‌లో అప్సర.. నోరూరించే అరియాన ‘ఫ్రై’

Social Look: సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: సోదరుల దినోత్సవం సందర్భంగా నటి అనుపమ తన సోదరుడితో అల్లరి చేస్తున్నప్పటి ఫొటో పంచుకుంది.

* బిగ్‌బాస్‌ ఫేమ్‌ అరియాన తినడానికి నోరూరించే చికెన్‌ లెగ్‌పీస్‌లు సిద్ధం చేసింది.

* ఒక శృంగార సన్నివేశానికి సంబంధించిన ఫొటో పోస్టు చేసింది నటి స్నేహా ఉల్లాల్.

* బీచ్‌ బేబీ అంటూ నటి అప్సర రాణి సముద్రతీరంలో ఉన్నప్పటి ఫొటో పంచుకుంది.

* మీరు మీలాగే ఉండండి.. ప్రపంచం అదే సర్దుకుపోతుందంటోంది ‘డేంజర్‌’ నటి నైనా గంగూలీమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని