Suhas: సుహాస్‌.. మ్యారేజ్‌ బ్యాండు - telugu news Colour Photo fame Suhas New Movie Title as Ambajipeta Marriage Band
close
Updated : 17/10/2021 13:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Suhas: సుహాస్‌.. మ్యారేజ్‌ బ్యాండు

‘కేరాఫ్‌ కంచర పాలెం’, ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వెంకటేశ్‌ మహా. ఇప్పుడాయన సమర్పణలో సుహాస్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండు’. దుశ్యంత్‌ కటికనేని తెరకెక్కిస్తున్నారు. జీఏ2 పిక్చర్స్‌, స్వేచ్ఛ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాని శనివారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి అల్లు అరవింద్‌ క్లాప్‌నిచ్చారు. వంశీ పైడిపల్లి కెమెరా స్విచ్చాన్‌ చేసి, గౌరవ దర్శకత్వం వహించారు.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని