Kurup: ‘కురుప్‌’ వచ్చేది ఆరోజే - telugu news Dulquer Salman Kurup Release Date Announced
close
Updated : 24/10/2021 09:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Kurup: ‘కురుప్‌’ వచ్చేది ఆరోజే

దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా నటిస్తూ.. స్వయంగా   నిర్మించిన పాన్‌ ఇండియా చిత్రం ‘కురుప్‌’. శ్రీనాథ్‌ రాజేంద్రన్‌ తెరకెక్కించారు. శోభిత కథానాయిక. ఇంద్రజిత్‌ సుకుమారన్‌, సన్నీ వేన్‌ కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు bజరుపుకొంటోన్న ఈ సినిమా నవంబర్‌ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని దుల్కర్‌ ట్విటర్‌  వేదికగా తెలియజేశారు. ఈ సందర్భంగా ఓ కొత్త పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు. ‘‘విభిన్నమైన క్రైమ్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందిన చిత్రమిది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉంటుంది’’ అని చిత్ర బృందం తెలియజేసింది. సంగీతం: సుషిన్‌ శ్యామ్‌, ఛాయాగ్రహణం: నిమిష్‌ రవి.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని