Social Look: శ్రీముఖి మధ్యతరగతి కుటుంబ బాధలు.. కృతి అందమైన కళ్లు  - telugu news social look of tollywood bollywood kollywood actors
close
Published : 26/08/2021 01:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Social Look: శ్రీముఖి మధ్యతరగతి కుటుంబ బాధలు.. కృతి అందమైన కళ్లు 

Social Look: సినిమా తారలు పంచుకున్న ఆసక్తికర విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఓ ప్రముఖ ధారావాహికలోని సన్నివేశాన్ని స్పూఫ్‌ చేసి, నెటిజన్లని అలరిస్తున్నారు శ్రీముఖి, అవినాష్‌. ఈ వీడియోకి ‘మధ్యతరగతి కుటుంబ బాధలు’ అనే వ్యాఖ్యని జోడించారు.

* ‘మీ ఆటిట్యూడ్‌ని బట్టే మంచి రోజు, చెడ్డ రోజు అనే బేధాలుంటాయి’ అని నాయిక సదా చెప్పుకొచ్చింది.

కష్టతరమైన ఆసనాలు వేస్తూ కనిపించింది నటి పూజా రామచంద్రన్‌.

* ‘మనీ హీస్ట్‌ సీజన్‌ 5’ సెప్టెంబరు 3 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానున్నట్టు శ్రుతి హాసన్‌ తెలిపింది.

* బికినీ వేసుకుని ఓ సముద్ర తీరాన ఎంజాయ్‌ చేసింది ఆండ్రియా.

* తన కళ్లు మాత్రమే కనిపిస్తోన్న ఫొటోని కృతి సనన్‌ షేర్‌ చేసింది. ఈ కళ్లే వేల కథల్ని చెబుతాయి అని పేర్కొంది.

* ఎన్టీఆర్‌, శ్రీకాంత్‌లు కలిసి దిగిన ఓ ఫొటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్‌ అవుతోంది.





































Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని