Social Look: పాట కోసం సోనూసూద్‌ కష్టం.. కాజల్‌ ఇంట వేడుక - telugu news social look of tollywood kollywood bollywood actors
close
Published : 12/08/2021 01:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Social Look: పాట కోసం సోనూసూద్‌ కష్టం.. కాజల్‌ ఇంట వేడుక

Social Look: సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: సోనూసూద్‌, నిధి అగర్వాల్‌ జంటగా ‘సాత్‌క్యా నిభావోగే’ అనే పాట రూపొందిన విషయం తెలిసిందే. ‘ఈ బ్లాక్‌బ్లస్టర్‌ పాటని తెరకెక్కించేందుకు చాలా కష్టపడ్డాం’ అంటూ మేకింగ్‌ వీడియోను పంచుకున్నారు సోనూసూద్‌. 

* ప్రముఖ నటి కాజల్‌ అగర్వాల్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి ‘హర్యాలీ తీజ్‌’ వేడుక చేసుకున్నారు.

* డ్యాన్సు చేస్తూ కనిపించింది నటి ప్రియమణి. సింపుల్‌ స్టెప్పులతో అందరినీ ఆకట్టుకుంటోంది.

* యోగా చేస్తోన్న తన ఫొటోని పంచుకుంది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.

* ‘పింక్‌ స్టేట్‌ ఆఫ్‌ మైండ్‌’ అంటూ పింక్‌ డ్రెస్సులో దర్శనమిచ్చింది యువ నటి అమైరా దస్తూర్‌.





























మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని