AP Politics: చంద్రబాబుపై నీచమైన భాష ఉపయోగించినప్పుడు ఏం చేస్తున్నారు?: గోరంట్ల - telugu news tdp mla gorantla butchaiah chowdary comments
close
Updated : 18/09/2021 09:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

AP Politics: చంద్రబాబుపై నీచమైన భాష ఉపయోగించినప్పుడు ఏం చేస్తున్నారు?: గోరంట్ల

అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబుపై నీచమైన భాష ఉపయోగించినప్పుడు.. పోలీసులు కళ్లు మూసుకొని కూర్చున్నారా?అని తెదేపా ఎమ్మెల్యే, సీనియర్‌ నేత గోరంట్ల బుచ్చయ్య ధ్వజమెత్తారు. వైకాపా ఉపయోగించిన భాష డీజీపీకి వినిపించలేదా అని ప్రశ్నించారు. అయ్యన్నపాత్రుడు ఇప్పుడు వాస్తవాలు చెబితే ఎందుకు భరించలేకపోతున్నారన్నారు. తెదేపా శ్రేణులు, నాయకులు క్రమశిక్షణతో ఉంటారని.. అదే క్రమ శిక్షణ తప్పితే వైకాపా నేతలు బయట తిరగలేరని ఆయన హెచ్చరించారు. ఒక చెంప మీద కొడితే తిరిగి రెండు చెంపలు మీద కొట్టే సత్తా ఉందని గోరంట్ల స్పష్టం చేశారు. 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని