Tollywood: ప్రముఖ నిర్మాత ఆర్‌.ఆర్‌.వెంకట్ కన్నుమూత - telugu news tollywood producer r r venkat passes away
close
Updated : 27/09/2021 20:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Tollywood: ప్రముఖ నిర్మాత ఆర్‌.ఆర్‌.వెంకట్ కన్నుమూత

హైదరాబాద్‌: టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత ఆర్‌.ఆర్‌.వెంకట్‌ కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం 5.30 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆర్‌.ఆర్‌.మూవీ మేకర్స్‌పై వెంకట్‌ పలు చిత్రాలు నిర్మించారు. ఈయన పూర్తి పేరు జె.వి. వెంకట్‌ ఫణీంద్రా రెడ్డి.

వెంకట్‌ తెలుగులో సామాన్యుడు, ఆంధ్రావాలా, ఢమరుకం, కిక్‌, ఆటోనగర్‌ సూర్య, మిరపకాయ్‌, బిజినెస్‌మెన్‌, పైసా, పూలరంగడు, ది ఎండ్, మాయాజాలం, గుండమ్మగారి మనవడు, బహుమతి, ప్రేమ కావాలి, డాన్‌ శ్రీను, లవ్లీ, విక్టరీ, హంగామా.. ఆంగ్లంలో డివోర్స్‌ ఇన్విటేషన్‌ చిత్రాలను నిర్మించారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని