TS news: కొత్తగా 2,384 కరోనా కేసులు - ts corona latest update
close
Published : 02/06/2021 20:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

TS news: కొత్తగా 2,384 కరోనా కేసులు

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 1,08,696 నమూనాలను పరీక్షించగా 2,384 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.  దీంతో ఇప్పటి వరకు నమోదైన  మొత్తం కేసుల సంఖ్య 5,83,228కి పెరిగింది. కరోనా మహమ్మారితో ఇవాళ 17 మంది ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతుల సంఖ్య 3,313కి పెరిగింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్‌ విడుదల చేసింది. ఇవాళ 2,242 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జికాగా.. రాష్ట్రంలో 33,379 క్రియాశీల కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. మరోవైపు జీహెచ్‌ఎంసీ పరిధిలో 307 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని