GHMC: మ్యాన్‌హోల్‌లోకి దిగి ఇద్దరి గల్లంతు.. ఒకరి మృతదేహం లభ్యం - two ghmc workers went down into the manhole one body found
close
Updated : 04/08/2021 12:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

GHMC: మ్యాన్‌హోల్‌లోకి దిగి ఇద్దరి గల్లంతు.. ఒకరి మృతదేహం లభ్యం

హైదరాబాద్‌: ఎల్బీనగర్‌ పరిధిలోని సాహెబ్‌నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. డ్రైనేజ్‌ క్లీనింగ్‌ కోసం మ్యాన్‌హోల్‌లోకి దిగి ఇద్దరు జీహెచ్‌ఎంసీ కార్మికులు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, మున్సిపల్‌, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. మ్యాన్‌హోల్‌ నుంచి ఒకరి మృతదేహాన్ని వెలుపలికి తీశారు. గల్లంతైన కార్మికులు అంతయ్య, శివగా గుర్తించారు. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 
 




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని