ఉగాది వేళ.. సినీ  పోస్టర్ల కళ కళ - ugadi special posters
close
Updated : 13/04/2021 11:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఉగాది వేళ.. సినీ  పోస్టర్ల కళ కళ

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఆయా చిత్ర బృందాలు కొత్త పోస్టర్లని విడుదల చేశాయి. నాయకానాయికల సరికొత్త లుక్‌ని పరిచేయం చేస్తూ పండగ శుభాకాంక్షలు తెలియజేశాయి. ‘పండగలు చాలా ఉంటాయి. కానీ, ప్రేమ ఒక్కటే’ అంటూ ‘రాధేశ్యామ్‌’ నుంచి ప్రభాస్‌.. గుమ్మానికి పసుపు రాస్తూ ‘విరాట పర్వం’ నుంచి సాయి పల్లవి దర్శనమిచ్చారు. ‘ఎఫ్‌ 3’.. మరో షెడ్యూల్‌ ప్రారంభమైంది అంటూ వెంకటేశ్‌, వరుణ్‌ తేజ్‌, తమన్నా, మెహరీన్‌ సందడి చేశారు. ఇంకా ఎవరెవరు ఎలా కనిపించారో చూసేయండి...మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని