‘ఖిలాడి’టీమ్‌లో యాక్షన్‌ కింగ్‌! - were delighted to welcome raising hands action king akarjunofficial onboardclapper board
close
Published : 30/01/2021 12:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఖిలాడి’టీమ్‌లో యాక్షన్‌ కింగ్‌!

హైదరాబాద్‌: మాస్‌మహారాజ్‌ రవితేజ హీరోగా ‘ఖిలాడి’చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘వీర’సినిమాతో రవితేజకు హిట్టిచ్చిన రమేశ్‌ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో ఒక ప్రధాన పాత్రలో యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ నటించనున్నారని తాజాగా చిత్రబృందం ప్రకటించింది. ఈ మధ్యకాలంలో అర్జున్‌ అటు తమిళ, ఇటు తెలుగు చిత్రాల్లో కీలకపాత్రలు పోషిస్తూ అలరిస్తున్నారు. ‘ఖిలాడి’చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తుండగా  పెన్‌ స్టూడియోస్‌ పతాకంపై కోనేరు సత్యనారయణ నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన రవితేజ ఎంట్రీ గ్లింప్స్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది!

ఇవీ చదవండి!

శర్వా, సిద్దార్థ్‌లూ వచ్చేస్తున్నారు..!

చిరు రేర్‌ వీడియో.. జగన్‌తో విష్ణు.. సుమ అల్లరి
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని