
టాలీవుడ్
నితిన్ జోరు పెంచాడు. వరుసగా సినిమాల్ని పట్టాలెక్కిస్తున్నాడు. ఇటీవలే ‘భీష్మ’ మొదలెట్టాడు. చంద్రశేఖర్ యేలేటితో చేస్తున్న మరో సినిమా ఈమధ్యే పట్టాలెక్కింది. ఇప్పుడు ఇంకో సినిమా ప్రకటించాడు. నితిన్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ చిత్రం మొదలు కానుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి ‘రంగ్ దే’ అనే టైటిల్ ప్రకటించారు. ‘గివ్ మీ సమ్ లవ్’ అనేది ఉపశీర్షిక. కీర్తి సురేష్‌ని కథానాయికగా ఎంచుకున్నారు. పి.సి.శ్రీరామ్ కెమెరామెన్‌గా వ్యవహరిస్తారు. 2020 వేసవిలో విడుదల చేయనున్నారు.
తాజా వార్తలు
టాలీవుడ్
ఫోటోలు
హీరో మరిన్ని
హీరోయిన్ మరిన్ని
సినిమా స్టిల్స్ మరిన్ని
ఈవెంట్స్ మరిన్ని
జిల్లా వార్తలు

దేవతార్చన
- ఒకే గదిలో అవివాహిత జంట ఉండటం నేరం కాదు
- విచారణ ‘దిశ’గా...
- ఎమ్మెల్యే ఆనం వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం
- ‘అక్క’ కోసం వచ్చింది అక్కడే చితికిపోయింది!
- అంతా అయ్యాక ఎందుకు వచ్చారు?
- కొడితే.. సిరీస్ పడాలి
- Airtel: ఔట్‌గోయింగ్ కాల్స్‌పై పరిమితి ఎత్తివేత
- ట్రాఫిక్‌లో ఆ పోలీసు ఏం చేశారంటే!
- ‘దిశ’ హత్యాచార కేసు నిందితుల మృతదేహాలు తరలింపు
- పెళ్లే సర్వం, స్వర్గం