close
టాలీవుడ్‌
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
దర్శకత్వం చేస్తా..

తండ్రి బాటలోనే వైవిధ్యంగా తన సినీప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటోంది కమల్‌హాసన్‌ రెండో తనయ అక్షర హాసన్‌.  ‘షమితాబ్‌’ చిత్రంతో 2015లో వెండితెరపై కాలుమోపిన ఈ ముద్దుగుమ్మ.. అజిత్‌ ‘వివేగం’, విక్రమ్‌ ‘మిస్టర్‌ కె.కె’ చిత్రాలతో మెప్పించింది. ఇప్పుడీ భామ దర్శకత్వంలోనూ తన సత్తా చూపించాలనుకుంటోంది. ‘‘దర్శకత్వం చేయాలన్న కోరిక బలంగా ఉంది. కానీ, అందుకు మరింత సమయం పడుతుంది.. సరైన సమయం చూసుకోని కచ్చితంగా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తా’’ అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన మనసులో మాట తెలిపింది.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.