పెగాసస్‌పై సుప్రీంలోసీపీఎం ఎంపీ బ్రిటాస్‌ పిల్‌
close
Published : 26/07/2021 04:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పెగాసస్‌పై సుప్రీంలోసీపీఎం ఎంపీ బ్రిటాస్‌ పిల్‌

దిల్లీ: పెగాసస్‌ కలకలంపై రాజ్యసభ ఎంపీ, సీపీఎం నేత జాన్‌ బ్రిటాస్‌ సర్వోన్నత న్యాయస్థానంలో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేశారు. నిఘా వ్యవహారంపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని అందులో విన్నవించారు. భావ ప్రకటన స్వేచ్ఛను హరించే హ్యాకింగ్‌ ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం ఖాతరు చేయడం లేదని పేర్కొన్నారు. పెగాసస్‌తో ప్రభుత్వమే నిఘా ఏర్పాటుచేసిందో, లేదంటే దాని వెనక ఏదైనా విదేశీ సంస్థ హస్తముందో తేల్చాలని కోరారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని