ఇలియానా నయా బాయ్‌ఫ్రెండ్‌ని చూశారా..!
ఇంటర్నెట్ డెస్క్: గోవా బ్యూటీ ఇలియానా తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో ముచ్చటించింది. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చి సందడి చేసింది. ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ పేరిట నిర్వహించిన ఈ చాటింగ్‌లో పలు ఆసక్తికర విషయాలను పంచుకొందీ ముద్దుగుమ్మ. ‘మీ బాయ్ ఫ్రెండ్ పేరేంటి?’ అని ఓ నెటిజన్అ డగ్గా తాను పెంచుకుంటున్న కుక్కను చూపించి వీడి పేరు ఛార్లీ అంటూ బదులిచ్చింది. గతంలో ఆండ్రూ అనే వ్యక్తితో ఇలియానా ప్రేమాయణం సాగించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వీళ్లద్దరూ విడిగానే ఉంటున్నారు. ‘దేవదాసు’ చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయమైన ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగు తెరకు దూరంగా ఉంది. ‘అన్‌ఫెయిర్ అండ్ లవ్లీ’, ‘ది బిగ్ బుల్’ చిత్రాలతో బాలీవుడ్లో బిజీ అయిపోయింది.
ఇవీ చదవండి
Tags :
మరిన్ని
కొత్త సినిమాలు
-
‘లవ్‌స్టోరీ’ విడుదల వాయిదా
- కంగనా ‘తలైవి’ వాయిదా
-
ఆ చిత్రాల రికార్డులను బీట్ చేసిన ‘పుష్ప’ టీజర్
- తారక్ అభిమానులకు శుభవార్త!
-
నిజం ఎప్పుడూ ఒంటరిదే నందా..!
గుసగుసలు
-
మహష్ బాబుతో నటించనున్న పూజా హెగ్డే!
- ‘విశ్వాసం’ రచయితతో జయం రవి కొత్త చిత్రం?
- శంకర్-చరణ్ మూవీ: బ్యాక్‌డ్రాప్ అదేనా?
- దీపావళి రేసులో రజనీ, కమల్
-
ఉగాది రోజున బాలయ్య సినిమా టైటిల్?
రివ్యూ
-
రివ్యూ: వైల్డ్‌డాగ్
-
రివ్యూ: వకీల్ సాబ్
- ఓటు విలువ చాటిచెప్పే ‘మండేలా’
-
రివ్యూ: సుల్తాన్
-
రివ్యూ: తెల్లవారితే గురువారం
ఇంటర్వ్యూ
- ఆ సీన్ చూసి మా ఆవిడ భయపడిపోయింది!
- వకీల్‌సాబ్.. గర్వపడుతున్నా: నివేదా థామస్
-
‘లెవన్త్ అవర్’లో అందుకే తమన్నా: ప్రవీణ్
-
ఆ సమయంలోనే పవన్ అదిరిపోయే ఎంట్రీ!
-
పవన్‌తో నటిస్తున్నానంటే నమ్మబుద్ధి కాలేదు
కొత్త పాట గురూ
-
‘నీ చూపే నాకు..’ అంటూ ఆకట్టుకున్న సిధ్
-
‘ఉప్పెన’ ఈశ్వర వీడియో సాంగ్
-
స్ఫూర్తి రగిల్చే వకీల్ సాబ్ ‘కదులు’ గీతం
-
‘ఉప్పెన’ ధక్ ధక్ ఫుల్ వీడియో సాంగ్ చూశారా
-
‘ఏ జిందగీ’ అంటున్న అఖిల్.. పూజా