Cinema News: 777 చార్లీ టీజర్‌ వచ్చేసింది - 777 charlie teaser out now
close
Published : 06/06/2021 14:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Cinema News: 777 చార్లీ టీజర్‌ వచ్చేసింది

హైదరాబాద్‌: కన్నడ నటుడు రక్షిత్‌శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘777 చార్లీ’. కిరణ్‌ రాజ్‌.కె ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆదివారం రక్షిత్‌శెట్టి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం అభిమానులతో పంచుకుంది. కాగా, ‘777 చార్లీ’ తెలుగు టీజర్‌ను నేచురల్‌ స్టార్‌ నాని విడుదల చేశారు. ‘లైఫ్‌ ఆఫ్‌ చార్లీ’ పేరుతో విడుదలైన ఈ టీజర్‌లోని సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. అలాగే, టీజర్‌ క్యూట్‌గా ఉందని నాని పేర్కొన్నారు. చార్లీ అనే శునకం.. ధర్మ(రక్షిత్‌ శెట్టి) అనే వ్యక్తిని ఎలా కలుసుకుంది. వీళ్లిద్దరూ కలిసి ఎలాంటి అడ్వెంచర్లు చేశారు? ఇలాంటి ఎన్నో విశేషాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు టీజర్‌ చూస్తే తెలుస్తోంది.




మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని