కన్నీళ్లు పెట్టించిన కమెడియన్లు - comedians real life stories immanuel nooka raju karthik
close
Updated : 21/06/2021 16:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కన్నీళ్లు పెట్టించిన కమెడియన్లు

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెరపై నవ్వుతూ.. నవ్విస్తూ కనిపించే కమెడియన్లు కన్నీరు పెట్టుకుంటే చూడటానికి ఏదోలా ఉంటుంది కదా.! తమదైన పంచులు, స్కిట్లతో మనల్ని ప్రతిరోజూ అలరించే బుల్లితెర కమెడియన్స్‌ జీవితాల్లోనూ ఎన్నో బాధలు ఉన్నాయట. ఫాదర్స్‌ డే సందర్భంగా శ్రీదేవీ డ్రామా కంపెనీ కమెడియన్లు ఇమ్మాన్యుయెల్‌, కార్తిక్‌, నూకరాజు తమ తండ్రులతో కలిసి సందడి చేశారు. కొడుకులు తండ్రులుగా.. తండ్రులు కొడుకులుగా పాత్రలు మార్చుకొని నవ్వులు పూయించారు. తమకోసం తమ తండ్రులు పడ్డ కష్టాలను చూపించేలా మరో స్కిట్‌ చేశారు. అది అందరితో కన్నీళ్లు పెట్టించింది. సుధీర్‌ వ్యాఖ్యాతగా ‘శ్రీదేవీ డ్రామా కంపెనీ’ ఈటీవీలో ప్రసారం అవుతోంది. ఫాదర్స్‌డే సందర్భంగా చేసిన ప్రత్యేక స్కిట్‌ ఇక్కడ చూసేయండి మరి.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని