మూడో చిత్రం ఖరారైందా?
తొలి చిత్రం ‘ఉప్పెన’ విడుదలకి ముందే రెండో సినిమానీ పూర్తి చేసేశాడు వైష్ణవ్‌తేజ్. ఇటీవలే ‘ఉప్పెన’ విడుదలై ఘన విజయం సాధించింది. వైష్ణవ్‌తేజ్ అభినయానికి చక్కటి స్పందన లభించింది. ఇక క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన రెండో చిత్రం విడుదల కావల్సి ఉంది. వైష్ణవ్ కోసం పలువురు దర్శకులు కథలు సిద్ధం చేస్తున్నారు. పలు నిర్మాణ సంస్థలు ఆయనతో సినిమాలు చేయడానికి ముందుకొస్తున్నాయి. తాజాగా ఆయన మూడో చిత్రం హీరో నాగార్జున నిర్మాణ సంస్థ మనం ఎంటర్టైన్మెంట్స్లో ఖరారైనట్టు తెలుస్తోంది. ఓ కొత్త దర్శకుడు ఆ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్టు సమాచారం.
Tags :
మరిన్ని
కొత్త సినిమాలు
- తారక్ అభిమానులకు శుభవార్త!
-
నిజం ఎప్పుడూ ఒంటరిదే నందా..!
-
దేశం గురించి రోడ్లు చెప్పేస్తాయ్ సర్!
-
‘ఖిలాడి’ వచ్చేశాడు..!
-
#BB3: బిగ్ అప్డేట్ ఇచ్చేశారుగా
రివ్యూ
-
రివ్యూ: వకీల్ సాబ్
- ఓటు విలువ చాటిచెప్పే ‘మండేలా’
-
రివ్యూ: సుల్తాన్
-
రివ్యూ: వైల్డ్‌డాగ్
-
రివ్యూ: తెల్లవారితే గురువారం
ఇంటర్వ్యూ
-
అందుకే నా పాత్రని వ్యక్తిగతంగా తీసుకోలేదు: నివేదా
- ఆ సీన్ చూసి మా ఆవిడ భయపడిపోయింది!
- వకీల్‌సాబ్.. గర్వపడుతున్నా: నివేదా థామస్
-
‘లెవన్త్ అవర్’లో అందుకే తమన్నా: ప్రవీణ్
-
ఆ సమయంలోనే పవన్ అదిరిపోయే ఎంట్రీ!
కొత్త పాట గురూ
-
శర్వానంద్ సంక్రాంతి సందడి చూశారా!
-
‘ఉప్పెన’ ఈశ్వర వీడియో సాంగ్
-
స్ఫూర్తి రగిల్చే వకీల్ సాబ్ ‘కదులు’ గీతం
-
‘ఉప్పెన’ ధక్ ధక్ ఫుల్ వీడియో సాంగ్ చూశారా
-
‘నీ చూపే నాకు..’ అంటూ ఆకట్టుకున్న సిధ్