OTT: ఈ వీకెండ్‌ ఓటీటీలో చూసేయండి ఇవి! - ott releases
close
Updated : 05/06/2021 09:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

OTT: ఈ వీకెండ్‌ ఓటీటీలో చూసేయండి ఇవి!

ఇంట‌ర్నెట్ డెస్క్‌: కొవిడ్ కార‌ణంగా గ‌తేడాది నుంచి థియేట‌ర్ల ద‌గ్గ‌ర ఈ సంద‌డి త‌గ్గిన సంగ‌తి తెలిసిందే. నేడే విడుద‌ల.. మీ అభిమాన థియేట‌ర్ల‌లో అనే మాట వినిపించ‌క థియేట‌ర్లు కొంత‌కాలం వెల‌వెల‌బోయాయి. సెకండ్ వేవ్‌తో మ‌ళ్లీ అదే ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఆ లోటును ఓటీటీలు తీరుస్తున్నాయి. క్లిష్ట స‌మ‌యంలో ప్రేక్ష‌కుల‌కి వినోదం పంచి, ఉప‌శ‌మ‌నం అందిస్తున్నాయి. థియేట‌ర్ల‌లానే ప్ర‌తి శుక్ర‌వారం వైవిధ్య భ‌రిత వెబ్ సిరీస్‌లు, కొత్త కొత్త చిత్రాల్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్నాయి. తెలుగు చిత్రాల‌నే కాకుండా థ్రిల్ చేసే హాలీవుడ్‌, బాలీవుడ్ చిత్రాల్నీ విడుద‌ల చేస్తున్నాయి.  అలా జూన్ 4న ఏ ఓటీటీలో ఏ సినిమా వ‌చ్చిందో ఓ లుక్కేయండి..  ఈ వీకెండ్‌లో వాటిని చూసి ఆనందించండి.

* ది ఫ్యామిలీ మ్యాన్ 2  : అమెజాన్ ప్రైమ్ వీడియో

* డామ్ (తెలుగు) : అమెజాన్ ప్రైమ్ వీడియో

* హెడ్ అబౌవ్ వాట‌ర్‌: అమెజాన్ ప్రైమ్ వీడియో

* ర‌యా అండ్ లాస్ట్ డ్రాగ‌న్‌:  డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్‌

అడ‌వి పంది (తెలుగు):  బుక్ మై షో స్ట్రీమ్‌

* మేడిన్ ఇట‌లీ: బుక్ మై షో స్ట్రీమ్‌

* ది ఫ్ల‌డ్‌: బుక్ మై షో స్ట్రీమ్‌

* హ్యూమ‌న్.. ది వ‌ర‌ల్డ్ విత్ఇన్‌: నెట్‌ఫ్లిక్స్‌

* స్వీట్ టూత్: నెట్‌ఫ్లిక్స్‌

* బ్రేకింగ్ ది బౌండ్రీస్‌: నెట్‌ఫ్లిక్స్‌

* ఎక్స్‌ట్రీమ్‌: నెట్‌ఫ్లిక్స్‌

* స్వీట్ అండ్ సోర్‌:  నెట్‌ఫ్లిక్స్‌

* ఫీల్గుడ్ సీజ‌న్ 2: నెట్‌ఫ్లిక్స్‌



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని