నవ్వులు పూయిస్తున్న ‘షాదీ ముబారక్’ ట్రైలర్
ఇంటర్నెట్ డెస్క్: సాగర్ ఆర్కే నాయుడు, దృశ్య రఘునాథ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘షాదీ ముబారక్’. పద్మశ్రీ దర్శకత్వంలో తెరకెక్కించారు. దిల్‌రాజు, శిరీష్ నిర్మాతలు. సునీల్ కాశ్యప్ సంగీతం అందించారు. కాగా.. చిత్ర ట్రైలర్‌ను గురువారం విడుదల చేశారు. ఒకేరోజు మూడు పెళ్లి చూపులకు వెళ్లే ఎన్నారై.. ఎన్నారై అనగానే ఎగిరి గంతేసి పెళ్లి చూపులకుసిద్ధమైన హీరోయిన్. కారులో మొదలైన వారి పెళ్లి చూపుల ప్రయాణం ఎలా సాగింది..? ఎందుకు విడిపోవాల్సి వచ్చింది.? చివరికి వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారా లేదా అనేదే సినిమా కథ. సెక్స్ కోసమే పెళ్లి చేసుకుంటున్నానని హీరోయిన్ చెప్పే డైలాగులతో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. మధ్యమధ్యలో హాస్య సన్నివేశాలు అలరించాయి. ట్రైలర్‌ను మీరూ చూసేయండి మరి.
ఇవీ చదవండి
Tags :
మరిన్ని
గుసగుసలు
- రంభ అభిమానిగా జగపతిబాబు!
- Sukumar: లెక్కల మాస్టారి ‘లెక్క’ ఎవరితో?
- మహేష్ - రాజమౌళిల సినిమా అప్పుడేనా?
- జూన్‌కి వాయిదా పడిన ‘పొన్నియన్ సెల్వన్’ షూటింగ్!
-
Pushpa: యాక్షన్ సీన్ల కోసం అంత ఖర్చా?
రివ్యూ
-
Rgv deyyam review: రివ్యూ: ఆర్జీవీ దెయ్యం
-
99Songs Review: రివ్యూ: 99 సాంగ్స్
-
రివ్యూ: వకీల్ సాబ్
- ఓటు విలువ చాటిచెప్పే ‘మండేలా’
-
రివ్యూ: సుల్తాన్
ఇంటర్వ్యూ
- ఆరోజు బాగా కన్నీళ్లు వచ్చేశాయి: డబ్బింగ్ జానకి
-
Vakeelsaab: ఆరోజు ఎప్పటికీ మర్చిపోను: నివేదా
-
Prakash raj: ఒకప్పటి పవన్ వేరు.. ఇప్పుడు వేరు
-
రాజమౌళి అంత కాదు కానీ.. నాకో చిన్న ముద్ర కావాలి!
- శ్రుతిహాసన్‌కు టైమ్ మెషీన్ దొరికితే..?
కొత్త పాట గురూ
- అజయ్ భూపతి దర్శకత్వంలో అఖిల్?
-
Ek Mini Katha: స్వామి రంగా చూశారా!
-
మనసా..వినవా.. అంటోన్న ‘101 జిల్లాల అందగాడు’
-
ఆకాశవాణి: తొలిగీతం విన్నారా..!
-
‘ఒరేయ్ బామ్మర్ది’ నుంచి.. ఆహా ఎవరిది..