బ్యూటీ ఫస్ట్ ఆల్బమ్ వచ్చేసింది
ముంబయి: ‘ఛలో’, ‘గీతగోవిందం’, ‘సరిలేరు నీకెవ్వరు’ లాంటి చిత్రాలతో టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు నటి రష్మిక. ప్రస్తుతం ఆమె బాలీవుడ్లో రెండు క్రేజీ ప్రాజెక్ట్‌లు ఓకే చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమాలకంటే ముందే బాలీవుడ్ ప్రేక్షకుల మది దోచేయడం కోసం రష్మిక ఓ హిందీ ఆల్బమ్‌లో భాగమయ్యారు. ప్రముఖ పాప్ సింగర్ బాద్షా, యువన్ శంకర్ రాజా, రష్మిక కలిసి.. ‘టాప్ టక్కర్’ ఆల్బమ్ కోసం ఆడిపాడారు. తాజాగా ఈ వీడియో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో రష్మిక డ్యాన్స్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.
Tags :
మరిన్ని
కొత్త సినిమాలు
-
నవ్వులు పూయిస్తున్న ‘షాదీ ముబారక్’ ట్రైలర్
-
పేదరికం నుంచి వెళ్లిపోవాలని ఒట్టేసుకున్నా!
-
సెట్స్ పైకి వెళ్లనున్న సమంత ‘శాకుంతలం’
-
స్ఫూర్తినిస్తోన్న ‘శ్రీకారం’ టైటిల్ గీతం
-
‘మగధీర’ కాదిక్కడ.. ‘మర్యాద రామన్న’
గుసగుసలు
- ‘ఆర్సీ 15’.. సంగీత దర్శకుడు అతనేనా?
- మార్చి 15న ‘ఆర్.ఆర్.ఆర్’ అప్డేట్?
- బన్నీ ఊరమాస్ లుక్ @ మూడున్నర గంటలు
- మోహన్‌బాబు సరసన మీనా!
- ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసిన రష్మిక..?
రివ్యూ
ఇంటర్వ్యూ
- ఆ హీరోతో మల్టీస్టారర్ చేయాలనుంది: నితిన్
-
‘చెక్’ ఒక ట్రెండ్‌సెట్టర్ అవుతుంది
- నా సినీ భవిష్యత్తును తేల్చే చిత్రమిది!
- డైరెక్టర్ నన్ను నమ్మితే చాలు: నందితాశ్వేత
- ఆ కల ‘శివ’తోనే తీరిపోయింది!