Tokyo Olympics: పతకం దిశగా వడివడిగా.. క్వార్టర్‌ ఫైనల్స్‌కు పి.వి.సింధు  - pv sindhu cruises into quarterfinals with win over mia blichfeldt
close
Updated : 29/07/2021 08:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Tokyo Olympics: పతకం దిశగా వడివడిగా.. క్వార్టర్‌ ఫైనల్స్‌కు పి.వి.సింధు 

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత స్టార్‌ షెట్లర్‌ పీవీ సింధు నేడు ప్రీక్వార్టర్స్‌లో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించారు. దీంతో ఆమె క్వార్టర్‌ ఫైనల్స్‌లో అడుగు పెట్టారు. ఆమె తన ప్రత్యర్థి  12వ ర్యాంక్‌ క్రీడాకారిణి బ్లింక్‌ ఫెల్ట్‌(డెన్మార్క్‌) పై  21-15,21-13 తేడాతో విజయం సాధించారు. మ్యాచ్‌ ఆద్యంతం సింధు ప్రత్యర్థిపై స్పష్టమైన ఆధిపత్యం చలాయించారు. మొత్తం 40 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి కోలుకోవడానికి ఏ దశలోనూ అవకాశం ఇవ్వలేదు. దీంతో ఆమె పతకానికి మరింత చేరువైంది.

బుధవారం జరిగిన రెండో గ్రూప్‌ మ్యాచ్‌లో ఆరో సీడ్‌ సింధు 21-9 21-16తో 34వ ర్యాంక్‌ క్రీడాకారిణి నాన్‌ చూంగ్‌ (హాంకాంగ్‌)ను చిత్తుచేసింది. తన కెరీర్‌లో చూంగ్‌పై ఆరోసారి పైచేయి సాధించింది. 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని