కీర్తి యోగా.. ఆణిముత్యం రవి.. సింగర్‌ స్టంట్స్‌ - social look of cinema celebrities
close
Published : 23/05/2021 01:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కీర్తి యోగా.. ఆణిముత్యం రవి.. సింగర్‌ స్టంట్స్‌

Social Look: సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: కీర్తి సురేశ్‌ యోగా పాఠాలు చెప్తోంది. యోగాతో ప్రశాంతత వస్తుందంటూ యోగా వీడియోను పోస్టు చేసిందామె.

* ఇంట్లో అన్ని పనులు చేస్తూ మగజాతి ఆణిముత్యం అనిపించుకుంటున్నాడు యాంకర్‌ రవి. ‘పురుషా.. పురుషా’ అంటూ పాట కూడా పాడుతున్నాడు.

* కపుల్‌గోల్స్‌ అంటూ కాజల్‌ భర్త కిచ్లూ ఒక ఫొటో పంచుకున్నాడు.

* సింగర్‌ స్టంట్స్‌ చేస్తే..! అవును గాయని లిప్సిక సాహస కృత్యాలు చేస్తోంది. రిస్కు తీసుకోవాలనుకుంటే మీరూ ప్రయత్నించండి అంటూ ఆమె ఒక వీడియో పోస్టు చేసింది.

* ఒంటరిగా.. మొత్తానికి ఒక ఇల్లు కొనుకున్నానని మురిసిపోతోంది దీక్షాపంత్‌.

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని