Tollywood: తెరపైకి ‘గుమ్మడి నర్సయ్య’ జీవితకథ - telugu news gummadi narsayya biopic
close
Published : 01/08/2021 10:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Tollywood: తెరపైకి ‘గుమ్మడి నర్సయ్య’ జీవితకథ

హైదరాబాద్‌: ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా, ఓ పార్టీ రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగినా నిజాయితీకి నిలువుటద్దంలా  రాజకీయ ప్రస్థానం సాగించారు సీపీఐ (ఎంఎల్‌) నేత గుమ్మడి నర్సయ్య. ప్రజా జీవితంలోనే తన జీవితాన్ని చూసుకున్న ఈ మాజీ ఎమ్మెల్యే జీవిత కథ.. ఇప్పుడు ఆయన పేరుతోనే సినిమాగా రానుంది. దీన్ని దర్శకుడు   పరమేశ్వర్‌ తెరకెక్కించనున్నారు. సతీష్‌ ముత్యాల, జి.సత్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ బయోపిక్‌ టైటిల్‌ లోగోను దర్శకుడు సుకుమార్‌ ఇటీవల విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘ఓ ఆదర్శవంతమైన నాయకుడి గురించి ఈతరంతో పాటు రాబోయే తరాలకు తెలిసేలా ‘గుమ్మడి నర్సయ్య’  బయోపిక్‌ ఉంటుంది. ఈ చిత్రంలో నటించే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో ప్రకటిస్తాం’’ అన్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని