Tollywood: దసరా ‘ధమాకా’.. నెట్టింట్లో సినిమా సందడి - telugu news latest posters of telugu movies on dasara
close
Updated : 15/10/2021 19:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Tollywood: దసరా ‘ధమాకా’.. నెట్టింట్లో సినిమా సందడి

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో ఎంతో విశిష్టంగా భావించే దసరా ఉత్సవాలు టాలీవుడ్‌లో వేడుకగా జరుగుతున్నాయి. ఓ వైపు కొత్త చిత్రాల విడుదల.. మరోవైపు కొత్త సినిమా పోస్టర్లతో సినీ ప్రియులు పండుగ చేసుకుంటున్నారు. ‘గాడ్‌ ఫాదర్‌‌’, ‘ధమాకా’, ‘ఎఫ్‌-3’, ‘గని’.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమా పోస్టర్లు విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని విడుదలయ్యాయి. తమ అభిమాన నటీనటుల సినిమాలకు సంబంధించిన కొత్త పోస్టర్లతో నెటిజన్లు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. దీంతో నెట్టింట్లో సందడి వాతావరణం నెలకొంది. ఇంతకీ నేడు విడుదలైన పోస్టర్లు ఏమిటో ఓ లుక్కేద్దామా..!



Advertisement


మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని