Social Look: అరియానా, అషుతో ఆర్జీవీ.. సమంత బ్లాక్‌ స్టోరీ - telugu news social look of tollywood kollywood bollywood actors
close
Published : 14/09/2021 01:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Social Look: అరియానా, అషుతో ఆర్జీవీ.. సమంత బ్లాక్‌ స్టోరీ

Social Look: మీ అభిమాన నటులు ఏం షేర్‌ చేశారో చూశారా..

* బాలీవుడ్‌ ప్రముఖ నటుడు సల్మాన్‌ ఖాన్ టర్కీలో ఉన్నారు. ప్రకృతిని ఆస్వాదిస్తూ కనిపించారు. అక్కడ దిగిన ఓ ఫొటోని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

* అరియానా, అషుతో తను కలిసి దిగిన ఫొటోని ప్రముఖ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ షేర్‌ చేశారు.

* ప్రముఖ కథానాయిక సమంత నలుపు రంగుని ఇష్టపడింది. ‘బ్లాక్‌ లవ్‌ గురించి మీకు తెలుసా’ అంటూ తనకి సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోల్ని బ్లాక్‌ అండ్‌ వైట్ మోడ్‌లో చూపించింది.

* ఈషా రెబ్బా చీరలో దర్శనమిచ్చింది. బాలీవుడ్‌ నటి ఆలియాభట్‌ యోగా చేస్తూ కనిపించింది. ఇంకా ఎవరెవరు ఏఏ విశేషాలు పంచుకున్నారో చూసేయండి...







































మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని