Social Look: అదాశర్మ ‘పైనాపిల్‌ పాయసం’.. ఫొటో తీయనందుకు అనుపమ శిక్ష - telugu news social look of tollywood kollywood bollywood actors
close
Published : 26/10/2021 01:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Social Look: అదాశర్మ ‘పైనాపిల్‌ పాయసం’.. ఫొటో తీయనందుకు అనుపమ శిక్ష

Social Look: సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ..

* పైనాపిల్‌ పాయసం చేసిందట అదాశర్మ. ‘రుచికరమైన ఈ వంటకి కావాల్సిన పదార్థాలు ఇవీ’ అంటూ జాబితాని రాసుకొచ్చింది.

* ‘ముక్కు అవినాష్‌’ వివాహ వేడుకలో దిగిన ఫొటోల్ని షేర్‌ చేసింది శ్రీముఖి.

* విజయ్‌ హీరోగా, స్పోర్ట్స్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘బిగిల్‌’ (విజిల్‌). ఈ సినిమా విడుదలై రెండేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా చిత్రీకరణ జ్ఞాపకాల్ని నెమరువేసుకుంది అమృత అయ్యర్‌.

* తనని ఫొటో తీయకపోతే శిక్ష ఎలా ఉంటుందో చూపించింది అనుపమ పరమేశ్వరన్‌. ఓ ఫొటోలో.. తన సోదరుడు అక్షయ్‌ పరమేశ్వరన్‌ తలని పట్టుకుని కనిపించిందామె. ‘నన్ను ఫొటో తీయనన్నప్పుడు ఇలానే చేయాలనిపిస్తుంది’ అని సరదా పోస్ట్‌ పెట్టింది. ఇలా మరికొందరు సినిమా తారలు పంచుకున్న విశేషాలేంటో చూసేయండి..





















Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని