యాక్షన్‌కు టైగర్‌ సిద్ధం - tiger shroff resumes shooting for heropanti2
close
Published : 24/07/2021 09:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

యాక్షన్‌కు టైగర్‌ సిద్ధం

ముంబయి: కండలు తిరిగిన దేహంతో తనకంటూ ప్రత్యేక అభిమానుల్ని సంపాదించుకున్న కథానాయకుడు టైగర్‌ ష్రాఫ్‌. కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా ఆగిపోయిన తన సినిమా ‘హీరోపంటి 2’ సెట్లోకి అడుగుపెట్టారు టైగర్‌. ఈ విషయాన్ని ఇన్‌స్టా ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా కార్‌వ్యాన్‌లో వర్కవుట్లు చేస్తున్న వీడియోని పంచుకున్నారు.    ‘‘చాలా రోజుల తర్వాత ‘హీరోపంటి 2’లో యాక్షన్‌ సీన్స్‌ కోసం సిద్ధమవుతున్నా’’అని రాశారు. తన ప్రతి చిత్రంలోనూ పోరాట సన్నివేశాల్లో ఓ కొత్త ట్రెండ్‌ని క్రియేట్‌ చేసే టైగర్‌ ఈ చిత్రంలోనూ దాన్ని కొనసాగించనున్నట్టు తెలుస్తోంది. పైగా ఇది తన తొలి చిత్రం ‘హీరోపంటి’కి కొనసాగింపు కావడంతో మరింత శ్రద్ధ పెట్టారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని