AP News: తనిఖీ పేరుతో డ్రైవర్‌ను కిందకు దించి.. లారీతో ఉడాయించి

తాజా వార్తలు

Published : 27/07/2021 10:31 IST

AP News: తనిఖీ పేరుతో డ్రైవర్‌ను కిందకు దించి.. లారీతో ఉడాయించి

టంగుటూరు: ప్రకాశం జిల్లా టంగుటూరు సమీపంలో దుండగులు లారీని అపహరించారు. నెల్లూరు నుంచి ఒంగోలు వస్తున్న లారీని సెబ్‌ అధికారులమంటూ కొందరు వ్యక్తులు ఆపారు. తనిఖీ చేయాలంటూ లారీ నుంచి డ్రైవర్‌ కిందకు దించారు. అనంతరం వారు అతడిని బెదిరించి లారీతో ఉడాయించారు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. వెంటనే స్పందించిన ఎస్పీ మాలిక గార్గ్‌ దుండగుల గాలింపు కోసం నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు.    


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని