కర్నూలు కేఎస్‌ కేర్‌ ఆసుపత్రి ఎండీ అరెస్టు
close

ప్రధానాంశాలు

Published : 09/05/2021 04:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కర్నూలు కేఎస్‌ కేర్‌ ఆసుపత్రి ఎండీ అరెస్టు

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే: కర్నూలులోని కేఎస్‌ కేర్‌ ఆసుపత్రి ఎండీ డాక్టర్‌ బంగి లాల్‌బహుదూర్‌ శాస్త్రిని నాలుగో పట్టణ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. అనుమతి లేకుండా ఆసుపత్రిని నిర్వహించడం, అధిక రుసుములు వసూలు చేయడం, నిర్లక్ష్యంగా వైద్యం అందించడంతో ఇటీవల కొందరు కొవిడ్‌ రోగులు మృతి చెందిన ఉదంతం వివాదాస్పదంగా మారిన విషయం విదితమే. జిల్లా ఫ్లయింగ్‌స్క్వాడ్‌ సభ్యులు, డీఎంహెచ్‌వో కార్యాలయ అధికారి డాక్టర్‌ నాగప్రసాద్‌బాబు ఫిర్యాదు మేరకు ఆసుపత్రి నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరో నిందితుడు, ఆసుపత్రి డైరెక్టర్‌ నర్సింహులు పరారీలో ఉన్నట్లు పోలీసులు చెప్పారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
మరిన్ని

దేవతార్చన