అడ్డగూడూరు ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్ల సస్పెన్షన్‌
close

ప్రధానాంశాలు

Published : 23/06/2021 04:29 IST

అడ్డగూడూరు ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్ల సస్పెన్షన్‌

భువనగిరి నేరవిభాగం, న్యూస్‌టుడే: యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీసుల కస్టడీలో మరియమ్మ అనుమానాస్పద మృతికి సంబంధించి ముగ్గురు పోలీసులపై వేటు పడింది. అడ్డగూడూరు ఠాణా ఎస్సై మహేశ్‌, కానిస్టేబుళ్లు రషీద్‌, జానయ్యలను సస్పెండ్‌ చేస్తూ రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. దొంగతనం కేసు విచారణలో భాగంగా పోలీసుల కస్టడీలో ఉన్న మరియమ్మ ఈ నెల 11న అనుమానాస్పదస్థితిలో మృతిచెందారు. ఈ వ్యవహారంలో ఆ ఠాణా పోలీసులపై పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. సీపీ మహేశ్‌ భగవత్‌.. మల్కాజిగిరి ఏసీపీ శ్యాంప్రసాద్‌ను కేసు విచారణాధికారిగా నియమించారు. ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లు ఠాణాలో మహిళకు సరైన రక్షణ కల్పించడంలో అలసత్వం వహించినట్లు తేలడంతో ఈ మేరకు చర్యలు తీసుకున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
మరిన్ని

దేవతార్చన