రూ.2.01 కోట్ల విలువైన గంజాయి పట్టివేత
close

ప్రధానాంశాలు

Published : 22/07/2021 05:44 IST

రూ.2.01 కోట్ల విలువైన గంజాయి పట్టివేత

భద్రాచలం, న్యూస్‌టుడే: రూ.2.01 కోట్ల విలువైన గంజాయి స్వాధీనం చేసుకొని ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్‌దత్‌ బుధవారం తెలిపారు. భద్రాచలంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. మంగళవారం పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా ఒక లారీ అనుమానాస్పదంగా కనిపించడంతో దాన్ని పరిశీలించారు. ఇందులో 1005 కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. దీని విలువ రూ.2.01 కోట్లు ఉంటుందని నిర్ధారించారు. నిందితులు సత్యనారాయణ ప్రజాపతి, కరణ్‌సింగ్‌లను విచారించగా వీరిది మధ్యప్రదేశ్‌లోని అగర్‌ జిల్లా పరిధిలోని దండం గ్రామమని తెలిసిందని చెప్పారు. ఈ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నట్లు సునీల్‌దత్‌ తెలిపారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
మరిన్ని

దేవతార్చన