Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 111624
            [news_title_telugu_html] => మనుషుల అదృశ్యం వదంతులు: ముగ్గురి అరెస్టు
            [news_title_telugu] => మనుషుల అదృశ్యం వదంతులు: ముగ్గురి అరెస్టు
            [news_title_english] => Police arrest three people in human missing case
            [news_short_description] => తెలంగాణలో కలకలం రేపుతున్న మనుషుల అదృశ్యంపై సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేస్తున్న ముగ్గురు వ్యక్తులను హైదరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు.

            [news_tags_keywords] => crime news,human missing,hyderabad
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 0
            [news_videolink] => ||
            [news_videoinfo] => ||
            [publish_comments_public] => 1
            [publish_createdon] => 2019-06-14 01:20:05
            [news_isactive] => 1
            [news_status] => 2
        )

)
మనుషుల అదృశ్యం వదంతులు: ముగ్గురి అరెస్టు - Police arrest three people in human missing case - EENADU
close

తాజావార్తలు

మనుషుల అదృశ్యం వదంతులు: ముగ్గురి అరెస్టు

హైదరాబాద్‌: తెలంగాణలో కలకలం రేపుతున్న మనుషుల అదృశ్యంపై సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేస్తున్న ముగ్గురు వ్యక్తులను హైదరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌ మోతీనగర్‌కు చెందిన గురిజాల వెంకట్‌, కొత్తగూడేనికి చెందిన క్రాంతికిరణ్‌ నాయుడు, మహబూబ్‌నగర్‌కు చెందిన బాలరాజును సైబర్‌ క్రైం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురూ తెలంగాణ యువసైన్యం పేరుతో హైదరాబాద్‌లో ఒక్కరోజే 82 మంది అదృశ్యమైనట్టు ప్రచారం చేశారు. అపహరణ ముఠాలు హైదరాబాద్‌లో తిరుగుతున్నాయంటూ వార్తలు వ్యాప్తి చేశారని పోలీసులు తెలిపారు. తప్పుడు ప్రచారం చేస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని ఈ సందర్భంగా సంయుక్త కమిషనర్‌ అవినాశ్‌ మహంతి హెచ్చరించారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.