Published : 05/05/2021 05:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మాస్క్‌ లేదు.. జరుగన్నా

- ఈనాడు, విజయవాడ

వెలగపూడి సచివాలయంలో మంగళవారం జరిగిన కేబినెట్‌ సమావేశానికి హాజరై వస్తూ మంత్రులందరూ మాస్కులు పెట్టుకొన్నారు. పెద్దిరెడ్డి మాత్రం పెట్టుకోలేదు. నీకు మాస్క్‌ లేదు కదా.. దూరం జరుగన్నా అంటూ సరదాగా ఆయన్ని ముందుకు తోస్తున్న మంత్రి బొత్స సత్యనారాయణ.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని