స్నేహమంటే ఇదేరా..!
eenadu telugu news
Published : 01/08/2021 02:57 IST

స్నేహమంటే ఇదేరా..!

విజయవాడ గుణదలకు చెందిన సాధన ఎంతో అపురూపంగా పెంచుకుంటున్న కుక్క, కొండముచ్చు, పిల్లి చిత్రాలివి. మూడు జంతువులు ఎంతో స్నేహంగా ఉండేవి. ఇటీవల గర్భసంచి క్యాన్సర్‌ సోకి కుక్క చనిపోయింది. దీంతో మిగతా రెండూ కూడా బాధతో ప్రాణాలు విడిచాయి. దీంతో ఆ ఇంట్లో నిశబ్ద .వాతావరణం నెలకొంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని