సౌత్‌జోన్‌ క్షత్రియ సేవా సంఘంలో చోటు
eenadu telugu news
Published : 24/09/2021 03:35 IST

సౌత్‌జోన్‌ క్షత్రియ సేవా సంఘంలో చోటు


ఆంజనేయరాజు

సత్యనారాయణపురం, న్యూస్‌టుడే : విజయవాడ నగర క్షత్రియ సేవా సంఘం అధ్యక్షుడు టి.వి.ఎస్‌.ఆంజనేయరాజు సౌత్‌జోన్‌ ఫెడరేషన్‌ క్షత్రియ సేవా సంఘానికి వైస్‌ ఛైర్మన్‌గా ఎంపికయ్యారు. విశాఖపట్నంలో నిర్వహించిన సంఘ 19వ సర్వసభ్య సమావేశంలో ఆయన్ని ఎన్నుకున్నారు. గురువారం ముత్యాలంపాడులో సంఘం నగర కార్యదర్శి కె.ప్రసాద్‌రాజు ఆధ్వర్యంలో నాయకులు రామరాజు, పి.వి.సుబ్బరాజు, అచ్యుత రామరాజు తదితరులు ఆంజనేయరాజును సత్కరించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని