జోరు వానకు తడిసి.. తల్లి ప్రేమకు మురిసి..
eenadu telugu news
Published : 28/09/2021 03:20 IST

జోరు వానకు తడిసి.. తల్లి ప్రేమకు మురిసి..

గులాబ్‌ తుపాను కారణంగా సోమవారం జోరు వాన పడింది. తడిచిన మూడు వానరాలు పిల్లలతో సహా వీరులపాడు ప్రాథమిక పాఠశాల సన్‌సైడ్‌పైన కూర్చున్నాయి. పిల్లలను అక్కున చేర్చుకొని తల్లి ప్రేమను చూపుతున్న చిత్రం ‘న్యూస్‌టుడే’ కంట పడింది

- వీరులపాడు, న్యూస్‌టుడే


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని