Raghurama: ఆ పదవికి ఎన్నికలు నిర్వహిస్తే.. జగన్‌పై పోటీకి సిద్ధం
eenadu telugu news
Published : 18/10/2021 17:57 IST

Raghurama: ఆ పదవికి ఎన్నికలు నిర్వహిస్తే.. జగన్‌పై పోటీకి సిద్ధం

దిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాదిరిగా పారదర్శకంగా పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహిస్తే తప్పకుండా సీఎం జగన్‌పై పోటీ చేస్తానని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత పార్టీపై ఉందని అయన అన్నారు. పార్టీలో 125 మందితో సంతకాలతో ఐదు సెట్ల నామినేషన్లు దాఖలు చేసి పోటీలో నిలబడతానని రఘురామ వెల్లడించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని