వృషభ వాహనంపైవిఘ్నేశ్వరుడు
eenadu telugu news
Published : 16/09/2021 05:36 IST

వృషభ వాహనంపైవిఘ్నేశ్వరుడు

కాణిపాకం, న్యూస్‌టుడే: బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి స్వామివారు వృషభ వాహనాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ ఉత్సవానికి కాణిపాకం, సంతపల్లె, మారేడుపల్లె, ముదిగోళం, చిత్తూరుకు చెందిన శాలివాహన వంశస్థులు ఉభయదారులుగా వ్యహరించారు. స్వామివారి ఉత్సవమూర్తులకు ప్రత్యేక పుష్పాలంకరణ చేసి వృషభ వాహనం పై ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రాకారోత్సవం చేపట్టారు. ఈవో ఎ.వెంకటేశు, ఏఈవో విద్యాసాగర్‌రెడ్డి, ఉభయదారులు పాల్గొన్నారు.

బ్రహ్మోత్సవాల్లో ‘ఈనాడు’... బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి స్వామివారికి గజ వాహన సేవ జరగనుంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని