గణనాథుడి సేవలో రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి
eenadu telugu news
Published : 20/09/2021 04:46 IST

గణనాథుడి సేవలో రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి


వాణీమోహన్‌కు జ్ఞాపిక అందజేస్తున్న ఈవో వెంకటేశు

కాణిపాకం, న్యూస్‌టుడే: శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారిని రాష్ట్ర రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, దేవాదాయ శాఖ కమిషనర్‌ వాణీమోహన్‌ కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం దర్శించుకున్నారు. ముందుగా ఆలయ మర్యాదల ప్రకారం ఈవో ఎ.వెంకటేశు, అర్చకులు రాజగోపురం వద్ద వారికి స్వాగతం పలికారు. కమిషనర్‌ వెంట ఆలయ డిప్యూటీ ఈవో గురుప్రసాద్‌, ఏసీ కస్తూరి, ఆలయ ఏఈవో విద్యాసాగర్‌రెడ్డి, ఇతర శాఖల అధికారులు ఉన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని