సత్యదేవుని హుండీ ఆదాయం రూ. 58.58 లక్షలు
eenadu telugu news
Published : 27/07/2021 06:01 IST

సత్యదేవుని హుండీ ఆదాయం రూ. 58.58 లక్షలు


కానుకలు లెక్కిస్తున్న సిబ్బంది

అన్నవరం: అన్నవరం సత్యదేవుని హుండీ ఆదాయం రూ. 58.58 లక్షలు సమకూరింది. గత 20 రోజులకు గాను హుండీలను తెరిచి ఈవో త్రినాథరావు సమక్షంలో సోమవారం లెక్కించారు. రూ. 55,91,498 నగదు, రూ. 2,66,930 చిల్లర నాణేలు మొత్తం రూ.58,58,428 ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు తెలిపారు. 9 గ్రాముల బంగారం, 428 గ్రాముల వెండి, విదేశీ కరెన్సీ కూడా సమకూరింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని