ట్రిపుల్‌ఐటీలో ఎంటెక్‌ ప్రొడక్టు డిజైన్‌, మేనేజ్‌మెంట్‌ కోర్సు
eenadu telugu news
Published : 24/09/2021 02:44 IST

ట్రిపుల్‌ఐటీలో ఎంటెక్‌ ప్రొడక్టు డిజైన్‌, మేనేజ్‌మెంట్‌ కోర్సు

ఈనాడు, హైదరాబాద్‌: ఎంటెక్‌ కోర్సుల్లో ప్రవేశానికి గచ్చిబౌలిలోని ట్రిపుల్‌ఐటీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. రెండేళ్ల కాల వ్యవధితో ఎంటెక్‌ ప్రొడక్టు డిజైన్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సును అందుబాటులోకి తీసుకువచ్చింది. నవంబరు 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చని, మరిన్ని వివరాలకు https://pdm.iiit.ac.in లేదా www.iiit.ac.in లో సంప్రదించాలని వెల్లడించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని