పోలీసు కస్టడీకి తెలుగు అకాడమీ కేసు నిందితులు
eenadu telugu news
Published : 19/10/2021 03:17 IST

పోలీసు కస్టడీకి తెలుగు అకాడమీ కేసు నిందితులు

ఈనాడు, హైదరాబాద్‌: తెలుగు అకాడమీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను కొల్లగొట్టిన కేసులో ఎనిమిది మంది నిందితులను పోలీసులు విచారిస్తున్నారు. సోమవారం సీసీఎస్‌ పోలీసులు నిందితులను విచారించారు. భూపతి, వెంకటరమణ, పద్మనాభన్‌, వినయ్‌, సాయికుమార్‌, వెంకట్‌, రాజ్‌కుమార్‌తోపాటు మరొకర్ని కస్టడీలోకి తీసుకుని నిధుల మళ్లింపునకు సంబంధించిన సమాచారం సేకరిస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని