ఎస్పీ బాలు లఘుచిత్ర ప్రదర్శన
eenadu telugu news
Published : 27/10/2021 04:57 IST

ఎస్పీ బాలు లఘుచిత్ర ప్రదర్శన


డా.కె.ఐ.వరప్రసాదరెడ్డిని సత్కరించిన రమణాచారి, తమ్మారెడ్డి భరద్వాజ, రోజారమణి తదితరులు

రవీంద్రభారతి, న్యూస్‌టుడే: గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం లఘుచిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో ప్రదర్శించడానికి త్వరలోనే ప్రణాళిక సిద్ధం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డా.కె.వి.రమణాచారి వెల్లడించారు. శాంతా బయోటెక్‌ అధినేత డా.కె.ఐ.వరప్రసాదరెడ్డి సహకారంతో సంగమం నిర్వాహకులు, సినీ పరిశోధకుడు సంజయ్‌కిషోర్‌ రూపొందించిన లఘుచిత్రాన్ని మంగళవారం రాత్రి రవీంద్రభారతి ప్రివ్యూ థియేటర్‌లో ప్రదర్శించారు. నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ, అలనాటి నటి రోజారమణి, సంగీత దర్శకుడు కె.ఎం.రాధాకృష్ణన్‌, గాయని సురేఖామూర్తి, సంగీత దర్శకుడు బంటి పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని