సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
eenadu telugu news
Updated : 27/09/2021 17:37 IST

సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

కలసపాడు: ప్రజలు సీజనల్‌ వ్యాధులపట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారి వెంకటసుబ్బయ్య తెలిపారు. సోమవారం ఆయన మండలంలోని ఎగువ తంబళ్లపల్లెలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి 50 మందికి వైద్య పరీక్షలు చేశారు. 20 మందికి జలుబు, దగ్గు ఉండగా వారికి చికిత్స అందించి ఉచితంగా మందులు అందజేశారు. కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొని సేవలందించారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని