రహదారులకు మరమ్మతులు చేపట్టేదెెన్నడో..!
eenadu telugu news
Published : 20/09/2021 03:25 IST

రహదారులకు మరమ్మతులు చేపట్టేదెెన్నడో..!

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చందుర్తి మండలంలోని కట్టలింగంపేటలో రహదారులు ధ్వంసమై రెండు వారాలు గడుస్తున్నా మరమ్మతులు చేపట్టకపోవటంతో వాహనదారులు ఇబ్బందులకు గువుతున్నారు. రాత్రి వేళల్లో ప్రయాణించే వాహనదారులకు ఈ ప్రాంతం గురించి అవగాహన లేకపోవడంతో ప్రమాదాలకు గురయ్యే ఆస్కారం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు అంచుల్లో సుమారు అర మీటర్‌ మేర గోతులు ఏర్పడ్డాయి. అధికారులు స్పందించి వెంటనే మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

-న్యూస్‌టుడే, రుద్రంగి


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని