పేదింటి ఆడపిల్లలకు వరం
eenadu telugu news
Published : 18/10/2021 05:55 IST

పేదింటి ఆడపిల్లలకు వరం

బాన్సువాడ పట్టణం, న్యూస్‌టుడే: పేదింటి ఆడపిల్ల పెళ్లిళ్లకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలు వరంలాంటివని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. నస్రుల్లాబాద్‌ మండలంలోని 36 మంది లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను ఆదివారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు. ఆర్డీవో రాజాగౌడ్‌, నస్రుల్లాబాద్‌ ఎంపీపీ విఠల్‌, సొసైటీ ఛైర్మన్‌ శ్రీనివాస్‌, సర్పంచి వెంకన్న, నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని