సామాన్యుల గొంతుక జాషువా
eenadu telugu news
Published : 29/09/2021 01:40 IST

సామాన్యుల గొంతుక జాషువా

చేర్యాల, సిద్దిపేట టౌన్‌: తన రచనలతో సాహిత్యంలో గొప్ప మార్పు తెచ్చిన గుర్రం జాషువా సమాజంలోని సామాన్య జనుల గుండెల్లో దాగిన గొంతుకగా నిలిచారని పలువురు కవులు అన్నారు. జాషువా జయంతిని పురస్కరించుకొని చేర్యాల, సిద్దిపేటలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి కవులు, రచయితలు నివాళులర్పించారు. గుళ్లపల్లి తిరుమల కాంతికృష్ణ, రామాంజనేయులు, రాజశ్రీ, ఎలికట్లె ఐలయ్య, వి.ప్రభాకర్‌, అంబటి అంజయ్య, అనిత, కాపర్తి రాజేశం, ఉండ్రాళ్ల రాజేశం, బస్వరాజ్‌కుమార్‌ పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని