మొదలైన చలి కష్టం
eenadu telugu news
Published : 28/10/2021 02:44 IST

మొదలైన చలి కష్టం

ఈనాడు, హైదరాబాద్‌: నగరంలో రాత్రిపూట కనిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతున్నాయి. బుధవారం తెల్లవారుజామున అత్యల్పంగా 17.5 డిగ్రీలు నమోదైంది. తెల్లవారుజామున మంచు కురుస్తోంది. ఉత్తర, ఈశాన్య ప్రాంతాల నుంచి గాలులు వీస్తుండడమే ఇందుకు కారణమని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారి కె.ఎస్‌.శ్రీధర్‌ తెలిపారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో ఉదయం 8 గంటల సమయంలో దట్టంగా పొగమంచు అలుముకుంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని